PRTU TS రాష్ట్ర కార్యదర్శిగా రాజకుమార్ యాదవ్

పెద్దపల్లి జిల్లా ధర్మారం తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఈరవేణి రాజకుమార్ యాదవ్ PRTU TS స్టేట్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయనను శాలువాతో సన్మానించి విషెస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్, పలువురు టీచర్లు పాల్గొని రాజకుమార్ యాదవ్‌కు అభినందనలు తెలిపారు.



