← Back to news

జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు సాయికుమార్ ఎంపిక

By BUJJIBABU· 21h ago· Guntur
జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు సాయికుమార్ ఎంపిక

మర్కాపురంలో జరిగిన AP స్టేట్ సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్ పోటీల్లో థర్డ్ ప్లేస్‌తో పాటు 'బెస్ట్ ప్లేయర్' అవార్డు గెలుచుకుని జాతీయ పోటీలకు ఎంపికైన బీసీ విద్యార్థి దేవళ్ల సాయికుమార్‌ను మంత్రి ఎస్. సవిత సత్కరించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సాయికుమార్‌కు కొత్త బట్టలు ఇచ్చి అభినందించారు. వచ్చే నెల ఛత్తీస్‌గఢ్‌లో జరిగే నేషనల్స్ లో AP తరఫున ఆడి మరిన్ని మెడల్స్ సాధించాలని మంత్రి కోరారు.

More in Local