"అదేం ముహూర్తం ఢిల్లీ పోలీస్?": అభిజీత్ దీప్కే

ఢిల్లీ పోలీసులకు ఓ విచిత్రమైన అలవాటు ఉంది అని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే విమర్శించారు. "మొదట వారు నిన్ను డిటైన్ చేస్తారు. ఆ తర్వాత లాయర్లను కలవనివ్వరు. నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో నీకు గానీ, ఇంకెవరికి గానీ చెప్పరు. తెల్లవారుజాము 3 గంటల 30 నిమిషాలకు అరెస్ట్ పేపర్స్ చూపిస్తారు. 4 గంటలకు లాయర్లను కలవనిస్తారు. ఇలా నాకు 2 సార్లు జరిగింది. ఇది ఎలాంటి శుభ ముహూర్తం?" అని ఢిల్లీ పోలీసుల్ని ఆయన సెటైరికల్‌గా ప్రశ్నించారు.


