← Back to news

పల్నాడు కొత్త SPగా జగదీష్

By SHAIK SUBHANI· 1d ago· Madugula, Gurajala, Palnadu
పల్నాడు కొత్త SPగా జగదీష్

పల్నాడు జిల్లా నూతన SPగా IPS అధికారి జగదీష్ ఆదహళ్లి గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు నరసరావుపేటలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకుని అధికారికంగా రిపోర్ట్ చేయనున్నారు. అనంతరం జిల్లా SPగా బాధ్యతలు చేపట్టనున్నారు.

More in Local