← Back to news

సింపుల్‌గా.. DJ లేకుండా గణేష్ నిమజ్జనం

By Rakesh Bommena· 1d ago· Karimnagar, Karimnagar, Karimnagar

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో పిల్లలు నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో గణపయ్యకు పూజలు నిర్వహించిన పిల్లలు.. 10వ రోజు ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎలాంటి DJ Sounds లేకుండా, తక్కువ సంఖ్యలో పాల్గొన్న వారితోనే నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించారు. పిల్లల సందడి, భక్తితో కూడిన కార్యక్రమం స్థానికుల దృష్టిని ఆకర్షించింది.

More in Local