← Back to news

సముద్రంలో EV బోటు

By Sahani· 1d ago· AP
సముద్రంలో EV బోటు

పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు రిలీఫ్ ఇచ్చేలా ఎలక్ట్రిక్ (EV) ఫిషింగ్ బోటు అందుబాటులోకి వచ్చింది. పొల్యూషన్ తగ్గించడంతో పాటు ఇంధన ఖర్చులను ఆదా చేయడమే లక్ష్యంగా శ్రీ సూరాస్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ విదేశీ టెక్నాలజీతో దీనిని తయారు చేసింది. APలోని కాకినాడ తీరంలో శనివారం నిర్వహించిన ఈ EV బోటు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. దీంతో మత్స్యకారుల వేట మరింత ఈజీ అండ్ సేఫ్‌గా మారనుంది.

More in AP