← Back to news

కొత్త స్కూల్ బిల్డింగ్ లో నీటి లీకేజీ

By BK· 23h ago· భద్రాద్రి కొత్తగూడెం
కొత్త స్కూల్ బిల్డింగ్ లో నీటి లీకేజీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మర్కోడు గ్రామంలోని కొత్త స్కూల్ బిల్డింగ్ కి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చమ్మ వస్తుంది. గోడలపై ఓపెన్ పైపులతో వైరింగ్ వేయడంతో, నీరు పైపుల్లోకి వెళ్లి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే పిల్లల ప్రాణాలు ముప్పులో పడుతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు.

More in Local