← Back to news

CMRF చెక్కు పంపిణీ

By Mutyala Giri· 18h ago· Nellore 1 (R), Nellore Rural, Sri Potti Sriramulu Nellore
CMRF చెక్కు పంపిణీ

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తురిమెర్ల గ్రామానికి చెందిన గెండి శ్రీనివాస్ వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్‌ఎఫ్ ప్రతిపాదనలు పంపారు. ఈ రోజు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా రూ.91,228 సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందించారు. కార్యక్రమంలో మాలేపాటి లోకేష్, తురిమెర్ల టీడీపీ నాయకులు అల్లం రమేష్, హరి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు మాలేపాటి కుటుంబానికి, వి.పి.ఆర్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు.

More in Local