ఏలూరులో పొర్లుతున్న వాగులు..

ఏలూరు జిల్లా మన్యం ఏరియాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం సైడ్ కొండవాగులు, జల్లేరు, బైనేరు వాగులు <a href="https://x.com/pulsenewsbreak/status/2103004503536501023?s=20">ఓవర్ ఫ్లో</a> అవుతున్నాయి. కన్నాపురం దగ్గర కాజ్‌వే పైనుంచి వాగులు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు కూడా పడిపోయాయి. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యి, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.



