Calls, SMSల కోసం కొత్త ప్లాన్స్

డేటా అవసరం లేకుండా ఓన్లీ కాల్స్, SMSలు కావాలనుకునే వారి కోసం Airtel 3 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ₹185, ₹203, ₹206లతో వీటిని అందిస్తోంది. ఈ ప్లాన్లలో ఆన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, STDతో పాటు 300 SMSలు లభిస్తాయి. ₹185 ప్లాన్ 28 రోజుల పాటు, ₹203, ₹206 ప్లాన్లు 30 రోజుల పాటు చెల్లుబాటవుతాయి. ₹203 ప్లాన్ గడువును ₹18 రీఛార్జ్‌తో మరో రెండు రోజులు పొడిగించుకోవచ్చు. ₹206 ప్లాన్ 30 రోజుల గడువు ముగిసిన వెంటనే రెన్యూవల్ చేసుకోవాలి.


