← Back to news

ట్రాఫిక్ జామ్‌పై స్థానికుల ఫిర్యాదు

By Somireddy· 1d ago· Gajularamaram, Qutballapur, Medchal Malkajgiri
ట్రాఫిక్ జామ్‌పై స్థానికుల ఫిర్యాదు

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు బాలానగర్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. హౌసింగ్ బోర్డు వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ఉదయం, సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని స్థానికులు మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సమస్యను MLA అరికెపూడి గాంధీకి వివరించి, బాలానగర్ ట్రాఫిక్ CI శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు.

More in Local