మూన్‌పై న్యూక్లియర్ పవర్ రేసు!

చంద్రుడిపై బేస్‌లు ఏర్పాటు చేసేందుకు అమెరికా,చైనా, రష్యా పోటీపడుతున్నాయి. పవర్ సప్లై కోసం న్యూక్లియర్ రియాక్టర్లను పంపాలని ప్లాన్ చేస్తున్నాయి. అమెరికా 2030 నాటికి దక్షిణ ధ్రువంపై 20 kW రియాక్టర్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. రష్యా,చైనా 2036 నాటికి 10 kW రియాక్టర్ పంపాలని భావిస్తున్నాయి. చంద్రుడిపై రెండు వారాల నైట్ ఉండటంతో సోలార్ పవర్‌పై ఆధారపడటం కష్టం. అందుకే న్యూక్లియర్ పవర్‌పై ఫోకస్ మరింత పెరుగుతుంది. కానీ రాకెట్ ప్రమాదాలు, రేడియేషన్, రియాక్టర్ మెయింటెనెన్స్ సవాళ్లుగా కూడా మారనున్నాయి!



