← Back to news

బలంగా అల్పపీడనం.. అలర్ట్

By Krishna· 6h ago· Gov
బలంగా అల్పపీడనం.. అలర్ట్

చెన్నై, నెల్లూరు, తిరుపతి, ఒంగోలుకి దగ్గర్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన సుడి గాలులు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. ఇది క్రమంగా బలపడుతోంది. దక్షిణంగా వెళ్తోంది. దీని ప్రభావంతో ఇవాళ అక్టోబర్ 19న AP, తెలంగాణలో అక్కడక్కడా లైట్ రెయిన్ పడుతుంది. కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇవాళ భారీ వర్షాలు పడే ఛాన్స్ తక్కువే. తెలంగాణలో అక్టోబర్ 21, APలో 24 వరకూ అక్కడక్కడా లైట్ రెయిన్ పడుతుందని IMD అంచనా వేసింది. ప్రయాణాలకు ఇవాళ చాలా బాగుంటుంది.

More in Current Affairs