← Back to news

ఇరాన్ పై ట్రంప్ అతి పెద్ద ప్రకటన

By aravinda nyayapati· 17 Apr 2026· Telugu Report· Hyderabad
ఇరాన్ పై ట్రంప్ అతి పెద్ద ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తన వద్ద ఉన్న ఎన్‌రిచ్డ్ యురేనియం మొత్తాన్ని అప్పగించేందుకు అంగీకరించిందని వెల్లడించారు. అమెరికా ఆంక్షలు, ఒత్తిడి నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ అమల్లోకి వస్తే ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవచ్చునని అమెరికా భావిస్తుంది. దీంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొనడంతో పాటు ప్రపంచ దేశాల చమురు కష్టాలు తీరిపోతాయి. అయితే దీనిపై ఇరాన్ నుంచి అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.

More in World