← Back to news

బస్సు బోల్తా.. 8 మంది మృతి

By Krishna· 2h ago· X
బస్సు బోల్తా.. 8 మంది మృతి

రాజస్థాన్‌లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కోటా జిల్లాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై కంట్రోల్ తప్పి బస్సు బోల్తా పడింది. 8 మంది చనిపోగా, మరో 17 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలున్నారు. మధ్యప్రదేశ్‌, భోపాల్ నుంచి ఖాటూ శ్యామ్‌జీ ఆలయానికి వెళ్తున్న మినీ బస్సు.. డ్రైవర్ నిద్రమత్తుతో అదుపు తప్పి.. 15 అడుగుల లోతైన డ్రైన్‌లో పడింది. గాయపడిన వారిని కోటాలోని MBS, న్యూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

బస్సు బోల్తా.. 8 మంది మృతి

More in National