← Back to news

డయల్ యువర్ డిపో మేనేజర్

By Ramesh Ch· 3h ago· Narsampet (Ct), Narsampet, Warangal
డయల్ యువర్ డిపో మేనేజర్

వరంగల్ జిల్లా నర్సంపేట TGRTC డిపో పరిధిలో శుక్రవారం ‘డయల్ యువర్ డిపో మేనేజర్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు డిపో మేనేజర్ సరస్వతికి తమ సమస్యలు, సలహాలు, సూచనలు తెలియజేయవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం 7382926166, 9959226052 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. డిపో పరిధిలోని ప్రజలు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ సరస్వతి కోరారు.

More in Local