← Back to news

పేదలకు అండగా CMRF : ఆకుల జయసత్య

By KUCHIPUDI BUJJIBABU· 8h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
పేదలకు అండగా CMRF : ఆకుల జయసత్య

గుంటూరు జిల్లా యర్రబాలెంలో ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు చేయించుకోలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) అండగా నిలుస్తోందని టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, గన్నవరం నియోజకవర్గ పరిశీలకురాలు ఆకుల జయసత్య తెలిపారు. పలువురు లబ్ధిదారులకు CMRF ఎల్‌ఓసీ మంజూరు పత్రాలను ఆమె అందజేశారు. వల్లంశెట్టి వెంకటప్పయ్యకు 2.3 లక్షల రూపాయలు, సీతారామయ్యకు రూ.1.49 లక్షలు, తాటి అంజమ్మకు 81 వేలు, పోకల నాగరాజుకు 35,786 రూపాయల విలువైన పత్రాలను అందించారు.

More in Local