← Back to news

"రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా?": YS జగన్

By Krishna· 1d ago
"రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా?": YS జగన్

APలో ఎక్కడ చూసినా వివక్ష, అరాచకం రాజ్యమేలుతోందని అన్నారు YS జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న ఆయన.. ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం అన్నారు. ఎన్నికల్లో గెలుస్తామనే ధైర్యం లేకపోవడం వల్లే.. YCP అభ్యర్థులపై దాడులు, కేసులు, కిడ్నాపులు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. "YCP హయాంలో TDPకి సానుభూతి పరుడైన నిమ్మగడ్డ రమేష్, SECగా ఉన్నా.. తాము 98 శాతం మున్సిపాలిటీలను గెలిచామనీ, 13 కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేశామని జగన్ అన్నారు.

More in AP