← Back to news

AIతో ఈ జాబ్స్‌కు ఇక కష్టమే!

By Mahesh· 3 Oct 2026
AIతో ఈ జాబ్స్‌కు ఇక కష్టమే!

AI కారణంగా జాబ్ మార్కెట్‌లో మార్పులు వస్తున్న వేళ ఫోర్డ్ CEO జిమ్ ఫార్లీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. AIని తెలివిగా వాడుకునేవాళ్లదే ఫ్యూచర్ అని ఆయన అన్నారు. ముఖ్యంగా స్కిల్డ్ ట్రేడ్స్‌లో పనిచేసేవారిని AI వెంటనే రీప్లేస్ చేయదని, వారికి AI ఒక కంపానియన్‌లా పనిచేస్తుందని చెప్పారు. కానీ రొటీన్ వైట్ కాలర్ జాబ్స్ మాత్రం ఎక్కువ రిస్క్‌లో ఉన్నాయని హెచ్చరించారు. ఫైనాన్స్‌లో స్ప్రెడ్‌షీట్ వర్క్, కాల్ సెంటర్, ఎంట్రీ లెవల్ ప్రోగ్రామింగ్ వంటి జాబ్స్ AI ప్రభావానికి ముందుగా గురయ్యే అవకాశముందన్నారు.

More in Technology