← Back to news

విశాఖ డేటా సెంటర్లలో ఎయిర్ కూలింగ్ సిస్టమ్!

By Nani Eluri· 1h ago· Ndtv
విశాఖ డేటా సెంటర్లలో ఎయిర్ కూలింగ్ సిస్టమ్!

విశాఖపట్నంలో Google, AdaniConneX కలిసి నిర్మిస్తున్న డేటా సెంటర్లలో ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ వాడనున్నారు. సాధారణంగా డేటా సెంటర్లలో సర్వర్లను చల్లగా ఉంచేందుకు ఎక్కువ నీరు అవసరమవుతుంది. కానీ ఇక్కడ గాలితో కూలింగ్ చేయడం వల్ల నీటి వినియోగం తగ్గనుంది. మూడు సైట్లలో కలిపి కూడా మంచినీటి వినియోగం తక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే డేటా సెంటర్లలో ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ వాడటం వల్ల సౌండ్ పొల్యూషన్ ఎంతవరకు ఉంటుందనే విషయం కూడా చర్చలోకి వస్తుంది.

More in National