← Back to news

Horlicks, Nestléకి FSSAI నోటీసులు!

By Nani Eluri· 2h ago· Indiatimes
Horlicks, Nestléకి FSSAI నోటీసులు!

Horlicks, Nestlé ప్రొడక్ట్స్‌పై ఫుడ్ సేఫ్టీ సంస్థ FSSAI నోటీసులు ఇచ్చింది. Horlicks Women’s Plusలో ఎముకల బలం పెరుగుతుందని, No Added Sugar అని చేసిన క్లెయిమ్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. Horlicks Women’s Plus తింటే బిడ్డ ఆరోగ్యకరమైన బరువుతో పుడతాడనే ప్రచారంపైనా ప్రశ్నలు అడిగింది. Nestlé Nescafé Drinks లేబుల్స్‌లో తేడాలు, కిడ్నీ పేషెంట్ల కోసం తయారు చేసిన Resource Renal Powderకు అప్రూవల్ లేకపోవడంతో నోటీసులు ఇచ్చింది.

More in National