← Back to news

విజయ్ నటనపై రష్మిక కామెంట్స్!

By Nani Eluri· 1d ago· Youtu

ప్రెస్ మీట్‌లో రష్మిక మాట్లాడుతూ.. ‘రణబాలి’ సినిమాలో విజయ్ దేవరకొండ నటన చూసి ‘పుష్ప 2’లో అల్లు అర్జున్ గుర్తొచ్చారని రష్మిక మందన్న చెప్పారు. షూటింగ్‌లో విజయ్‌ను చూసినప్పుడు, ఇంట్లో చూసే విజయ్‌కు, సినిమాలోని రణబాలికి చాలా తేడా ఉందన్నారు. గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో కలిసి నటించినా, ఈసారి ఆయన నటన తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. రణబాలి సినిమాలో విజయ్ వన్ మ్యాన్ షో చేశారని ప్రశంసించారు. భర్త విజయమే తన విజయమని, ఇద్దరూ ఒకటేనని రష్మిక అన్నారు.

More in Entertainment