← Back to news

చెత్త కుప్పలుగా మారిన మెట్ల బావులకు మళ్లీ జీవం!

By Nani Eluri· 22h ago· Newindianexpress
చెత్త కుప్పలుగా మారిన మెట్ల బావులకు మళ్లీ జీవం!

ఏపీకి చెందిన సానే లక్ష్మీకాంత్ పాత మెట్ల బావులు, ఆలయాలను క్లీన్ చేస్తున్నారు. 2021లో వాలంటీర్లతో మొదలైన ఈ పనిలో ఇప్పటివరకు 15 బావులు, రెండు ఆలయాలను మళ్లీ బాగు చేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఓ బావిని 15 రోజుల్లో బాగు చేశారు. గ్రామస్థుల సాయంతో పాత ఆలయాలు, బావులను కాపాడుతున్నారు. మోదీ మన్ కీ బాత్‌లో లక్ష్మీకాంత్ గురించి చెప్పడంతో కొంత గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరో నాలుగు పాత ఆలయాలను బాగు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

More in National