← Back to news

అర్ధనగ్న ప్రదర్శనతో VRAల నిరసన

By arjun· 20h ago· Dr. B.R. Ambedkar Konaseema
అర్ధనగ్న ప్రదర్శనతో VRAల నిరసన

సమస్యలు పరిష్కరించాలంటూ కోనసీమ జిల్లా కొత్తపేట మండల VRAలు పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఇవాళ అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. తెలంగాణ తరహాలోనే తమకు పే-స్కేల్ అమలు చేయాలని, నామిని VRA లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని, అమరావతి VRAలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను తీర్చాలని కోరారు.

More in Local