← Back to news

అరెస్ట్ అంటే ఏంటి? ఏ సెక్షన్ కింద చేస్తారు?

By Lokesh· 1d ago
అరెస్ట్ అంటే ఏంటి? ఏ సెక్షన్ కింద చేస్తారు?

పోలీసులు అరెస్ట్ చేశారని వార్తల్లో వింటుంటాం కదా! అసలు అరెస్ట్ అంటే ఏంటి? నేరానికి సంబంధించి ఒకరిని చట్టం ప్రకారం అదుపులోకి తీసుకోవడమే అరెస్ట్. కొన్ని సందర్భాల్లో పోలీసులు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించిన నిబంధనలు BNSS సెక్షన్ 35లో ఉన్నాయి. అయితే, అరెస్ట్ అయ్యారని వారు నేరం చేసినట్లు కాదు. కోర్టులో నేరం రుజువైతేనే దోషిగా తేలుతారు. మరి డిటెన్షన్ అంటే ఏంటి? తెలుసుకోవడానికి <a href="https://www.theclearcutnews.com/n/9MPiWeq">ఇక్కడ క్లిక్ చేయండి</a>

More in Infotainment