← Back to news

ఇంటి పనులు నేర్పిస్తే ₹85 వేల శాలరీ

By Lokesh· 2h ago· Hindustantimes
ఇంటి పనులు నేర్పిస్తే ₹85 వేల శాలరీ

చైనాలో రోబోలకు ఇంటి పనులు నేర్పేందుకు కొత్త తరహా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. పాత్రలు కడగడం, బట్టలు మడతపెట్టడం, ఇల్లు ఊడ్చడం వంటి పనులను ఉద్యోగులు పదేపదే చేసి చూపిస్తారు. వారి కదలికలను రికార్డ్ చేసి, రోబోలు ఆ పనులు నేర్చుకునేలా శిక్షణ ఇస్తారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ ఉద్యోగాలకు నెలకు దాదాపు ₹56,800 నుంచి ₹85,200 వరకు శాలరీ ఇస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

More in National