← Back to news

కుప్పకూలిన పర్సనల్ సెక్రటరీ.. CPR చేసిన మంత్రి శ్రీహరి

By Mahesh· 2h ago· X· TG

TG: అసెంబ్లీ దగ్గరలో నవీన్ మిట్టల్ PS (పర్సనల్ సెక్రటరీ) రాజు సడెన్‌గా కుప్పకూలడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పరిస్థితిని గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే రియాక్ట్ అయ్యారు. టైమ్ వేస్ట్ చేయకుండా మంత్రి రాజుకు CPR చేసి ఫస్ట్ ఎయిడ్ చేశారు. వెంటనే మెడికల్ స్టాఫ్‌ను అలర్ట్ చేసి, అంబులెన్స్‌ను రప్పించారు. రాజును వెంటనే హాస్పిటల్‌కు షిఫ్ట్ చేసేలా మంత్రి యాక్షన్ తీసుకున్నారు.

More in TG