చెరువును చూసి రైతుల కళ్లల్లో ఆనందం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలోని నరసింహ చెరువు పొంగిపొర్లుతోంది. ఈ వ్యూని చూసేందుకు ఊరి జనంతో పాటు యూత్ పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. చెరువు నిండటంతో ఈసారి పంటలకు డోకా ఉండదని రైతులు హ్యాపీగా ఫీలవుతున్నారు.



