AI మనుషుల శ్రమను దోచుకుంటుందా?

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరుతో పెద్ద టెక్ కంపెనీలు రచయితలు, కళాకారులు, జర్నలిస్టుల టాలెంట్‌ను ఉపయోగించుకుంటున్నాయని నిపుణులు విమర్శించారు. మానవుల శ్రమ, ఆలోచనలు, రచనలతో ఏఐకి శిక్షణ ఇస్తూ, అదే మనుషుల ఉపాధికి ప్రోబ్లంగా మారుతోందన్నారు.AIకి మానవ అనుభవం, భావోద్వేగాలు ఉండవని పేర్కొన్నారు. రచయితల కాపీరైట్, క్రియేటివ్ రైట్స్ గౌరవించాలని, లాభాల కోసం మానవ శ్రమను దోచుకోకూడదని కోరారు.



