← Back to news

హత్య కేసు.. BJP టికెట్: అభిజీత్ దీప్కే సెటైర్!

By Krishna· 2h ago· X
హత్య కేసు.. BJP టికెట్: అభిజీత్ దీప్కే సెటైర్!

హత్య కేసులో దోషి నందలాల్ రాయ్‌కి జీవిత ఖైదు శిక్షను రద్దు చేసి, జామీను ఇచ్చింది అలహాబాద్ హైకోర్టు. అతను 2027 UP అసెంబ్లీ ఎన్నికల్లో BJP టికెట్‌పై పోటీ చేసే ప్లాన్‌లో ఉన్నాడు. 2017లో రామజన్మభూమి కార్యకర్త ప్రమోద్ కుమార్‌ని రాయ్ హత్య చేశాడంటూ, వారణాసి కోర్టు 2025లో జీవిత ఖైదు విధించింది. అలహాబాద్ హైకోర్టు ఈ తీర్పును కొట్టేయడంతో, అభిజీత్ దీప్కే సెటైర్ వేశారు. చప్పట్లతో షేర్ చేశారు. విద్యార్థులపై కఠినంగా ఉండి, దోషులకు సాఫ్ట్‌గా ఉండే వ్యవస్థ అన్నారు.

More in National