← Back to news

వీధిలో Gen Z వాయిస్ కానీ చట్టసభల్లో?

By sahani· 7 Aug 2026· India
వీధిలో Gen Z వాయిస్ కానీ చట్టసభల్లో?

దేశ జనాభాలో Gen Z వాటా 26% ఉన్నా, చట్టసభల్లో కేవలం 26 మందే (6 MPs, 20 MLAs) ఉన్నారు. కనీస పోటీ వయసు 25 ఏళ్లు కావడం ఓ కారణమైతే, గెలిచిన వారిలో మెజారిటీ పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే. అయితే సింగర్ మైథిలీ ఠాకూర్ సహా 12 మంది ఎలాంటి పొలిటికల్ హిస్టరీ లేకుండా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ నుండి 7, BJP నుండి 5 మంది Gen Z లీడర్స్ ఉన్నారు. 2029 ఎలక్షన్స్ నాటికి బిగ్గెస్ట్ ఓటింగ్ పవర్ కాబోతున్న ఈ యంగ్ జనరేషన్‌కి ప్రాతినిధ్యం పెరగాలి.

More in Politics