← Back to news

బతుకమ్మ వేడుకల్లో మహిళల తిప్పలు

By BK· 3h ago· మహబూబాబాద్‌
బతుకమ్మ వేడుకల్లో మహిళల తిప్పలు

మహబూబాబాద్‌లో సద్దుల బతుకమ్మ రోజు సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకల తర్వాత నిజాం చెరువులో నిమజ్జనం చేయడానికి బస్టాండ్ రూట్‌లో వెళ్తున్న క్రమంలో కనీస వెలుతురు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. చీకటి వల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయని, బంగారు నగలు దొంగిలించే ఛాన్స్ ఉందని మహిళలు ఆందోళన చెందుతున్నారు.

More in Local