బూదరాళ్ల ఎంపీటీసీ అభ్యర్థిగా వంతల నారాయణ

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా వైసీపీ నుంచి వంతల నారాయణ పేరు ఖరారైంది. పాడేరు MLA మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామంతో బూదరాళ్ల పంచాయతీలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.



