← Back to news

మిథున్ రెడ్డిపై దాడిని ఖండించిన YCP నేత

By Sagar· 1d ago· Srikakulam
మిథున్ రెడ్డిపై దాడిని ఖండించిన YCP నేత

YCP పార్లమెంటరీ పార్టీ లీడర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై జరిగిన ఎటాక్‌ను ఆ పార్టీ స్టేట్ సెక్రటరీ పిన్నింటి సాయికుమార్ తీవ్రంగా ఖండించారు. శనివారం రణస్థలంలో మాట్లాడుతూ.. YCP క్యాండిడేట్స్ నామినేషన్లను ఆపడం, కార్యకర్తలపై దాడులు చేయడం కూటమి గవర్నమెంట్ భయానికి నిదర్శనం అన్నారు. డెమోక్రసీలో వైలెన్స్‌కి ప్లేస్ లేదని, ఎలక్షన్స్ పీస్‌ఫుల్‌గా జరిగేలా యాక్షన్ తీసుకోవాలని ఈసీ, డీజీపీలను డిమాండ్ చేశారు.

More in Local