జూపెడలో సద్దుల బతుకమ్మ వేడుకలు

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడలో సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. విలేజ్‌లోని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ డాన్సులతో సందడి చేశారు. మన తెలంగాణ కల్చర్, ట్రెడిషన్‌ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో ఉప సర్పంచ్ రాజశేఖర్, బొల్లికొండ నరేష్ సహా పలువురు పాల్గొన్నారు.



