← Back to news

YCP ఎంపీపీ అభ్యర్థిగా దారా గోపి

By SARDHAR· 22h ago· Sri Potti Sriramulu Nellore
YCP ఎంపీపీ అభ్యర్థిగా దారా గోపి

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం YCP ఎంపీపీ అభ్యర్థిగా దారా గోపిని రాజగోపాల్ రెడ్డి, మండల ప్రజలు ఎంపిక చేశారు. ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీ నాయకత్వానికి దారా గోపి ధన్యవాదాలు తెలిపారు. నేతల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వైసీపీ బలోపేతానికి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

More in Local