చిన్నపాటి టెన్షన్ మినహా నామినేషన్లు ప్రశాంతం

ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన గొడవ తప్ప నామినేషన్లన్నీ పీస్‌ఫుల్‌గా సాగాయని ప్రకాశం SP హర్షవర్ధన్‌రాజు చెప్పారు. దర్శిలో YCP లీడర్లు లిమిట్‌కి మించి జనాన్ని తీసుకెళ్లడం, ఎంట్రీ దగ్గర కొందరు అత్యుత్సాహంతో SIలపై దాడి చేయడంతో తోపులాట జరిగిందన్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని కంట్రోల్ చేశారని, YCP అభ్యర్థులకు సెక్యూరిటీ ఇచ్చి నామినేషన్ వేయిద్దామన్నా.. టైమ్ అయిపోయిందనే టెన్షన్‌తో వాళ్లే పేపర్లు చింపుకుని వెళ్లిపోయారని స్పష్టం చేశారు.



