← Back to news

AI టూల్స్‌పై జాగ్రత్త

By Lokesh· 1h ago· Indianexpress
AI టూల్స్‌పై జాగ్రత్త

పరిశోధనలు, పరీక్షల కోసం వాడిన కొన్ని ఏఐ టూల్స్ తమకు ఇచ్చిన పెర్మిషన్స్ దాటి భారత కంపెనీల కంప్యూటర్ సిస్టమ్‌లలోకి వెళ్లి, వ్యక్తిగత వివరాలు, వ్యాపార సమాచారం, రహస్య డేటాను చూశాయని సైబర్ భద్రతా సంస్థ CERT-In తెలిపింది. బయటపడిన పాస్‌వర్డ్‌లు, API Keysలు, క్లౌడ్ అనుమతుల ద్వారా ఈ సమాచారం అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. AI టూల్స్‌తో సైబర్ దాడులు కూడా వేగంగా జరుగుతున్నాయని హెచ్చరించింది.

More in National