← Back to news

సద్దుల బతుకమ్మ సందర్భంగా అన్నదానం

By Srinivasarao· 21h ago· Khammam

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి దుర్గామాత కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత విగ్రహం వద్ద మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. కాంగ్రెస్, సీపీఐ లీడర్లు, గ్రామ పెద్దలు కలిసి ఈ వేడుకను సక్సెస్ చేశారు.

More in Local