← Back to news

బిగ్ బ్యాష్ లీగ్ ఛాంపియన్‌గా BSR టీమ్

By Naresh· 17h ago· Vikarabad
బిగ్ బ్యాష్ లీగ్ ఛాంపియన్‌గా BSR టీమ్

వికారాబాదు జిల్లా తాండూరులో జరిగిన తాండూరు బిగ్ బ్యాష్ లీగ్ (TBBL) ఫైనల్‌లో BSR టీమ్ సత్తా చాటింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో అమాన్ సీసీ టీమ్‌పై 58 రన్స్ తేడాతో విన్ అయి ట్రోఫీని గెలుచుకుంది. BSR క్యాప్టెన్ వినయ్ రాజ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా, పార్థ మేష్ ఠాక్రీ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు. ఈ విజయం తర్వాత టీమ్ మెంబర్స్ బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని కలవగా.. ఆయన ప్లేయర్లను అభినందించారు.

More in Local