మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి లక్ష్మి అపర్ణ

గుంటూరు నగర మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి లక్ష్మి అపర్ణను కూటమి ఫైనల్ చేసింది. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో ఆమె పేరు అనౌన్స్ కావడంతో పార్టీ లీడర్లు, క్యాడర్ ప్రచారానికి రెడీ అవుతున్నారు. నగర డెవలప్‌మెంట్, పబ్లిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే మెయిన్ ఎజెండాగా ఓటర్లను కలవాలని ప్లాన్ చేస్తున్నారు. అపర్ణను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కూటమి శ్రేణులు కలిసికట్టుగా వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాయి.



