← Back to news

తాండూరు ఓటర్లకు కీలక సమాచారం

By Naresh Kumar· 1d ago· Vikarabad
తాండూరు ఓటర్లకు కీలక సమాచారం

వికారాబాద్ జిల్లా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లకు SIR-2026 ASD జాబితా అందుబాటులోకి వచ్చింది. జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ జాబితాను ప్రచురించారు. ఇందులో గైర్హాజరైన, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, మరణించిన ఓటర్ల వివరాలు ఉంటాయి. ఓటర్లు జాబితాలో తమ పేర్లు, వివరాలను పరిశీలించుకోవాలి. తమ పేరు తప్పుగా ఈ జాబితాలో నమోదై ఉంటే సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) లేదా ఎన్నికల అధికారిని సంప్రదించి సవరణ కోరాలని సూచించారు.

More in Local