జయవాడ ఉత్సవ్‌పై పెమ్మసాని ప్రశంసలు

విజయవాడ ఉత్సవ్ 2.0 చాలా గ్రాండ్‌గా జరుగుతోందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మెచ్చుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ పట్టుబట్టి మరీ జాతీయ సరస్ మేళాను విజయవాడకు తీసుకువచ్చారని, దీనివల్ల అన్ని రాష్ట్రాల డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. ఈ ఉత్సవాలతో నగరానికి ఒక మంచి బ్రాండ్ వచ్చిందని కొనియాడారు.



