← Back to news

YCP ఎంపీపీ అభ్యర్థిగా బాలకృష్ణారెడ్డి

By SARDHAR· 22h ago· Sri Potti Sriramulu Nellore
YCP ఎంపీపీ అభ్యర్థిగా బాలకృష్ణారెడ్డి

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం వైసీపీ ఎంపీపీ అభ్యర్థిగా మాజీ ZPTC గణపం బాలకృష్ణారెడ్డిని సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి ఎంపిక చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు మండలంలో మంచి పట్టు ఉందన్నారు. బాలకృష్ణారెడ్డి నాయకత్వంలో మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుని పార్టీని మరింత స్ట్రాంగ్‌గా మార్చాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

More in Local