← Back to news

దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక పూజలు

By Yadla Venudhar· 7h ago· Suryapet
దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక పూజలు

సూర్యాపేట మున్సిపాలిటీ 42వ వార్డులో ఆదర్శ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల మొదటి వార్షికోత్సవం సందర్భంగా దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అంగిరేకుల నాగార్జున, BRS నాయకుడు బత్తుల రమేష్, విగ్రహ దాత శ్రీకమల హాస్పిటల్‌కు చెందిన బోలగాని బిక్షపతి పాల్గొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అభివృద్ధితో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

More in Local