← Back to news

హామీల్లో 90% నెరవేర్చాం: MLA

By PURNA CHANDU· 23h ago· Srikakulam

కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో 90 శాతం హామీలు నెరవేర్చిందని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు పారదర్శకంగా జరిగాయని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీలు మిత్రధర్మంతో సీట్లు సర్దుబాటు చేసుకున్నాయని, మూడు పార్టీల గుర్తులూ కూటమికి చెందినవేనని చెప్పారు. ప్రజలంతా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

More in Local