← Back to news

ధారూర్ జాతర

By Kamal· 22h ago· Vikarabad
ధారూర్ జాతర

వికారాబాద్ జిల్లా ధారూర్‌లో 104వ క్రిస్టియన్ జాతర నవంబర్ 10 నుంచి 15 వరకు జరగనుంది. ఇండియాలోనే అతిపెద్ద మెథడిస్ట్ క్రిస్టియన్ జాతరగా పేరుగాంచిన ఈ ఈవెంట్‌ను మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియా నిర్వహిస్తోంది. ఈసారి “Come, Let’s Rebuild” అనే మెసేజ్‌తో జాతర జరగనుండగా, బెంగళూరు, హైదరాబాద్ కాన్ఫరెన్సుల ఆధ్వర్యంలో అరేంజ్‌మెంట్స్ చేస్తున్నారు.

More in Local