← Back to news

గంగానమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు

By rajaratnam· 21h ago· Guntur
గంగానమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గంగానమ్మ టెంపుల్ 14వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం జరిగాయి. డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహించారు. మంగళవాయిద్యాలతో పొంగళ్ల ఊరేగింపు జరిపి, అమ్మవారికి అభిషేకం చేశారు. మహిళలు భారీగా వచ్చి పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకోవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

More in Local