← Back to news

అమరవీరుడు షోయబుల్లాఖాన్ జయంతి వేడుకలు

By Ashok· 1d ago· Nizamabad
అమరవీరుడు షోయబుల్లాఖాన్ జయంతి వేడుకలు

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ 106వ జయంతిని నిర్వహించారు. నిజాం రూల్‌కు ఎగైనెస్ట్‌గా నిలబడి, నిర్భయంగా వార్తలు రాసిన రియల్ జర్నలిస్ట్ ఆయన అని లీడర్స్ కొనియాడారు. ప్రతి జర్నలిస్ట్ ఆయనను ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో TUF ఉపాధ్యక్షులు ఎం. గంగాధర్, ప్రధాన కార్యదర్శి డి. బాబురావు, రాజారాం, అబ్దుల్ పాల్గొన్నారు.

More in Local