← Back to news

CMRF సహాయ నిధి చెక్కు అందజేత

By J Krishna· 19h ago· Nagarkurnool
CMRF సహాయ నిధి చెక్కు అందజేత

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ 13వ వార్డుకు చెందిన సోఫియా బేగంకు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి CM సహాయనిధి చెక్కును అందజేశారు. పేద ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర, జిల్లా DCC కార్యదర్శి కావలి శ్రీను, పట్టణ అధ్యక్షుడు రాజకుమార్, హసన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

More in Local